JGL: మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట పట్టణ బీజేపీ నాయకులు ఇవాళ ధర్నా నిర్వహించారు. పురపాలక పరిధిలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆర్డీవో నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, అనుప్రావ్, దొనికెల నవీన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆర్డీవో కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన


