HYD: గచ్చిబౌలిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు పట్టుకున్నారు. నిర్వాహకులు నిఖిల్, రామ్మోహన్ రెడ్డితో పాటు విటుడు హర్షిత్ సింఘానియా, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిలో రూ.13వేల నగదు, 2ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
గచ్చిబౌలిలో విదేశీ మహిళలతో వ్యభిచారం


