SRPT : మేళ్లచెరువు మండలం రామాపురం రైతువేదికలో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ కొట్టె పద్మ సైదేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగిశెట్టి సైదయ్య, స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు రంగిశెట్టి వెంకయ్య, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


