HNK: భూ భారతి డిజిటల్ రీ-సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అడిషనల్ కలెక్టర్ రవి కుమార్ అధికారులు తెలిపారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచనల మేరకు ఐనవోలు మండలం కనపర్తిలో తహశీల్దార్ విక్రమ్ వనమాల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రీ-సర్వే విధానం, ప్రయోజనాలను అధికారులు వివరించారు.
తెలంగాణ
భూ భారతితో సమస్యలకు పరిష్కారం: అదనపు కలెక్టర్


