హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత సంఘానికి నూతన పాలకవర్గం

NRPT: ధన్వాడ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా గురువారం బీజేపీకి చెందిన ఎర్రగుంట్ల విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘంలోని 9 డైరెక్టర్ స్థానాలను కైవసం చేసుకోవడంతో విజయ్ కుమార్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ఆంజనేయులు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా నాగార్జున, కార్యదర్శిగా జయప్రకాశ్, కోశాధికారిగా చంద్రకళ ఎన్నికయ్యారు.