GNTR: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 1 ఉదయం 10 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కాపీని అక్టోబర్ 13లోపు వర్సిటీకి అందజేయాలి.
ఆంధ్రప్రదేశ్
అగ్రికల్చర్ కోర్సులకు ప్రవేశ నోటిఫికేషన్


