KKD: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గొల్లప్రోలులో మాంసాహార విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని కమిషనర్ దివిజ సంపతి ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆ రోజు జంతువధశాలను మూసివేయడంతో పాటు మాంసం, చికెన్, చేపల దుకాణాలను మూసివేయాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మాంసాహార విక్రయాలు చేయరాదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు మాంసాహార విక్రయాలపై నిషేధం


