VZM: గజపతినగరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గురువారం మధ్యాహ్నం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి, ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, ఎంపీడీవో కళ్యాణి, తహసీల్దార్ భరత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి


