హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే లైన్‌కు నిధులు ఇవ్వాలి..!

అన్నమయ్య: కడప - రాయచోటి- మదనపల్లె- బెంగళూరు రైల్వే లైన్ పనులను వేగవంతం చేసి, 100 శాతం కేంద్ర నిధులతో పూర్తి చేయాలని యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అక్టోబర్ 2న మదనపల్లె పర్యటనకు రానున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై కీలక ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.