హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చలో రాజమండ్రి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి'

KKD: అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పారిశుద్ధ్య విభాగాల కార్మికులతో 'చలో రాజమండ్రి' నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర నేత తాటిపాక మధు తెలిపారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ కార్మికులకు న్యాయం చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.