నంద్యాల మండలం పోలూరులో గురువారం నిర్వహించిన గ్రామసభలో ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలూరులో ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం


