PPM: ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎంపీడీవో M.L.N. ప్రసాద్ కు, ఏపీడీ త్రివిక్రమరావుకు మండల ఫీల్డ్ అసిస్టెంట్లు వినతి పత్రం అందజేశారు. అర్హత, అనుభవం కలిగిన ఫీల్డ్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, మండల స్థాయిలో బదిలీలు, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యలను సత్వరమే పరిష్కరించాలి'


