HYD: తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఈ రోజు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సేవలో నిత్యం గడిపే భాగ్యంతో పాటు, మరింత మెరుగైన సేవలందించేందుకు ఆయురారోగ్యాలు, శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలన్నారు.
తెలంగాణ
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కొమురయ్య


