సత్యసాయి: నల్లమాడ మండలంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటించారు. రూ. 21.17 కోట్లతో చేపట్టిన 37 అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం వృద్ధులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నల్లమాడలో రూ.21.17 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం


