హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రవీణ్

PLD: పెదకూరపాడులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బాగోగులు తెలుసుకుని పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ సాయం అండగా నిలుస్తుందని, రాజకీయాలకు తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు.