RR: రాబోయే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో BRS పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీ అయి ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చించింది. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు


