హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపల్లెలో సీఎం రాక.. సందడి

BPT: NTR భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు గురువారం రేపల్లెలో పర్యటించారు. సీఎం రాక సందర్భంగా టీడీపీ శ్రేణులు హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని పార్టీ జెండాలతో సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.