ములుగు సబ్ డివిజనల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో గురువారం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఛైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ మాట్లాడుతూ..సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు. అర్హులకు బ్యాంకు రుణసౌకర్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులున్నారు.
తెలంగాణ
‘సోలార్ ఏర్పాటు చేసుకొని ఖర్చు తగ్గించుకోండి’


