హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజకీయాలకు వన్నెతెచ్చిన 'బిరుదు'

PDPL: బడుగుల నేత, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు 76వ జయంతిని సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నిష్కళంక నేత రాజమల్లుకు తాను ప్రియశిష్యుడినని పేర్కొన్నారు. ఆయన సతీమణి సుశీలతో కలిసి సిబ్బందికి, పేదలకు చీరలు పంపిణీ చేశారు.