హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఛైర్మన్ పదవి దక్కనివ్వడం లేదు'

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ పదవిని బీసీలకు దక్కకుండా MLA వరద అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు  ఆరోపించారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు ప్రజలు, ఉద్యోగులపై గౌరవం లేదన్నారు. అధికారాన్ని ఉపయోగించి ఓసీ జనరల్‌కు ఛైర్మన్ పదవి తెచ్చుకుని తన తమ్ముడు లేదా మహేశ్వర్ రెడ్డిని పోటీ చేయించాలని చూస్తున్నారని విమర్శించారు.