SRD: కంగ్టి మండల కేంద్రంలోని పోచమ్మ వీధిలో AEO శ్వేత గురువారం విస్తృతంగా పర్యటించారు. రైతుల వద్దకే వెళ్లి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, రాయితీలు, వ్యవసాయ సహాయం సకాలంలో పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా డిజిటల్ నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎల్ నినోపై పలు సూచనలు చేశారు.
తెలంగాణ
రైతుల వద్దకే AEO.. ఫార్మర్ రిజిస్ట్రేషన్


