హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్‌లో ప్రస్తుత నీటి నిల్వ వివరాలు

JGL: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగువ నుంచి 1,157 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్టు అధికారులు తెలిపారు.  1,596 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 47.16 టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు. ప్రస్తుత నీటిమట్టం 329.42 మీటర్లుగా నమోదైంది.