SKLM: కోటబొమ్మాళి మండలం గంగుపేటలో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి


