హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

NZB: దర్పల్లి లో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, విడిసి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రేడ్‌-ఏ రకం ధాన్యానికి క్వింటా రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 కనీస మద్దతు ధర, ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ పొందాలంటే సూచించిన ఏడు రకాల వరి ధాన్యాన్ని అమ్మాలని పేర్కొన్నారు. అలాగే ధాన్యంలో చెత్త, రాళ్లు, మట్టి లేకుండా తీసుకురావాలని సూచించారు.