హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుధ్య పనులు చేసిన కౌన్సిలర్

VKB: తాండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వాల్మీకి నగర్ చెత్త డ్రైనేజీ సమస్యల పరిష్కరించేందుకు బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ స్వయంగా రంగంలోకి దిగి చెత్తను తొలగించారు. పారిశుద్ధ సమస్యలపై ప్రజల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వార్డులోని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఆదేశించిన స్థాయిలో సహకారం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.