NLR: ప్రకాశం జిల్లా రాచవారిపాలెం సమీపంలో నర్రవాడకు చెందన బాలుడు తనని ఇంటికి తీసుకెళ్లాలని ఏడుస్తున్న SMలో వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంటనే స్పందించి, పరిస్థితులను పరిశీలించి, అతనికి అవసరమైన రక్షణ అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాలుడి వైరల్ వీడియోకు లోకేష్ స్పందిన


