హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరిగి బాధ్యతల్లోకి కలెక్టర్ ఇలా త్రిపాఠి

NZB: నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆమె దాదాపు రెండు నెలల పాటు ప్రసూతి సెలవులో ఉండటంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇన్‌చార్జి కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రసూతి సెలవు ముగియడంతో ఇలా త్రిపాఠి తిరిగి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో జిల్లా పరిపాలన బాధ్యతలు తిరిగి ఆమె చేతుల్లోకి వచ్చాయి.