ATP: తాడిపత్రి పట్టణంలోని హరిజనవాడ, అంబేద్కర్ నగర్‌లో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గురువారం పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించడమే తమ లక్ష్యమన్నారు. కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


