గుంటూరు సంగటిగుంటలోని ముస్లిం ఖబరస్థాన్ అభివృద్ధి పనులకు తూర్పు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. ఖబరస్థాన్‌లో పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముస్లిం ఖబరస్థాన్ అభివృద్ధికి శంకుస్థాపన


