NTR: వేదాద్రిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. వేదాద్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఆయుర్వేద వైద్యం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య సేవలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వేదాద్రిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం


