ASR: రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా డి. పృద్వీరాజ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని తెలిపారు. యూపీఎస్సీ-2023లో 493వ ర్యాంకు సాధించి, 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ


