MBNR: రాష్ట్రవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామి ఆలయంలో నవంబర్ 10 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 10న కల్యాణోత్సవం, 14న అలంకరణోత్సవం, 16న ఉద్దాల ఉత్సవం జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ఛైర్మన్ బత్తుల బాలరాజు కోరారు.
తెలంగాణ
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయె


