ప్రకాశం: కనిగిరి మండలం చిన్న అలవలపాడు పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు పట్నం నరసింహం పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో ఛైర్మన్‌గా కమతం వెంకట రంగారెడ్డి, వైస్‌ఛైర్మన్‌గా మూలే మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్‌ఎంసీ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక


