KNR: కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.840 కోట్ల అర్భన్ ఛాలెంజ్ ఫండ్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. నగరంలో చెత్త నిర్వహణ, పాత చెత్త డంప్ యార్డుల శుద్ధీకరణ, నదీతీర అభివృద్ధి, పట్టణ రవాణా మెరుగుదల, L డ్రైనేజీ వ్యవస్ధల అభివృద్ధికి ఈ నిధులతో పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
తెలంగాణ
కరీంనగర్ అభివృద్ధి కోసం రూ.840 కోట్లు: బండి సంజయ్


