హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలి'

PPM: మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని డిప్యూటీ DM&HO పద్మావతి అన్నారు. పార్వతీపురం మండలం M.R.నగరం గ్రామంలో సంచార చికిత్సా శిబిరాన్ని ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిబిరంలో ఆరోగ్య తనిఖీలు, చికిత్సా వివరాలు రికార్డులో పరిశీలించారు. మెరుగైన ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలని అన్నారు.