హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఆదిలాబాద్‌ కోలం ఆశ్రమ పాఠశాలలో స్వచ్ఛత అభియాన్‌లో పాల్గొన్న MP నగేశ్
★ ఈ నెల 14న చలో హైదరాబాద్ కార్యక్రమం: గోడం గణేష్
★ నష్టపోయిన రైతును ఆదుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషాకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వినతి
★ బీజేపీ మైనారిటీ మోర్చా ఆదిలాబాదం పట్టణ అధ్యక్షుడిగా సల్మాన్