హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నేడు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద 'సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్' నైట్ వాక్: డైరెక్టర్ శిఖా గోయల్
★ HYD మెట్రోలో L&T వాటా విక్రయ గడువు DEC 31 వరకు పొడిగింపు
★ RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఈనెల 8న బస్ భవన్ వద్ద ధర్నా చేయనున్న వికలాంగులు
★ HYD ఆర్టీసీ ప్రయాణికుల కోసం PM ఈ-డ్రైవ్ పథకం కింద 2,200 ఎలక్ట్రిక్ బస్సులు