హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ కూలీలతో మంత్రి ముచ్చట

ATP: కూడేరు మండలం యంయం.హళ్ళి సమీపంలో టమోటా పంటను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. పంట సాగు, దిగుబడి, రైతుల సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.