నాగర్ కర్నూల్: నల్లమల ఆదివాసీల హక్కుల కోసం తుడుం ఆధ్వర్యంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. తమ హక్కుల పరిరిక్షణ, సమస్యలను పరిష్కరించాలని మున్ననూర్ ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు ఐటీడీఏలో గ్రూప్-1 స్థాయి అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. స్వామి వివేకానంద విగ్రహం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ఆదివాసీలు భారీ ర్యాలీగా వెళ్లారు.
తెలంగాణ
VIDEO: మున్ననూర్‌లో ఆదివాసీల భారీ ర్యాలీ


