NTML: నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి గుంటూరు కారం హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం భారీగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. దీంతో శివాజీ చౌక్ ప్రాంతమంతా అభిమానుల అరుపులతో హోరెత్తింది.
తెలంగాణ
నిర్మల్‌లో సందడి చేసిన శ్రీలీల


