NLG: పోషణ మాసం లక్ష్యం ఆరోగ్య రక్షణేనని ఐసీడీఎస్ సీడీపీవో చంద్రకళ అన్నారు. అప్పాజీపేట రైతువేదికలో రాములబండ సెక్టార్ ఆధ్వర్యంలో సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గర్భిణులు, బాలింతలు, గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించాలని సూచించారు.
తెలంగాణ
'పోషణ మాసం లక్ష్యం ఆరోగ్య రక్షణ'


