హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొంగులేటి
★ జిల్లాలో నేటి నుంచి PM సూర్యఘర్ సేవా-సేతు సదస్సు
★ కరుణగిరిలో ఎక్సైజ్ తనిఖీలు.. 260 కేజీల గంజాయి స్వాధీనం
★ వెంగన్నపాలెం హరిణి హత్యకేసులో యువకుడి అరెస్ట్