కోనసీమ: వైసీపీ రాష్ట్ర వీవర్స్ వింగ్ సెక్రటరీగా అమలాపురం మండలం రంగాపురంకి చెందిన మాజీ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కరెళ్ల రమేష్ బాబు నియమితులయ్యారు. తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ రాష్ట్ర వీవర్స్ వింగ్ సెక్రటరీగా రమేష్


