KMM: మార్కెట్‌లో నేడు మిర్చి, పత్తి ధరల్లో స్వల్ప మార్పులు నమోదయ్యాయి. ఏసీ మిర్చి క్వింటా రూ.22,500 వద్ద స్థిరంగా ఉండగా, నాన్‌ఏసీ మిర్చి రూ.16,400 పలికింది. కొత్త పత్తి క్వింటా రూ.8,514గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే నాన్‌ఏసీ మిర్చి రూ.100 పెరగగా, పత్తి రూ.100 తగ్గిందని రైతులు తెలిపారు. మార్కెట్‌లో క్రియవిక్రయాలు జోరుగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
మార్కెట్‌లో మిర్చి, పత్తి ధరలు


