హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ జిల్లాలో గాంధీ జయంతి సందర్భంగా రేపు మద్యం దుకాణాలు బంద్ 
➢ ఎచ్చెర్లలోని అంబేద్కర్ వర్సిటీలో విధుల నిర్లక్ష్యంతో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్
➢ దుప్పిలపాడులో పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ సోంపేటలో బస్సు నడుపుతుండగా మూర్ఛ వచ్చి స్టీరింగ్‌పై కుప్పకూలిన డ్రైవర్