హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ జిల్లాలో ఈనెల 25న ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ: IPS రవికృష్ణ 
➢ పరవాడలోని వసుధ ఫార్మాలో అకస్మాత్తుగా కుప్పకూలి ఉద్యోగి మృతి
➢ కొత్తపాలెంలో పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణబాబు 
➢ జిల్లాలో ఈనెల 2 నుంచి 4 వరకు ఆంధ్ర ఇన్‌ఫ్లూయెన్సర్ బాక్స్ క్రికెట్ లీగ్