NRML: ఖానాపూర్-మెట్ పల్లి ప్రధాన రహదారిపై సుర్జాపూర్, బదనకుర్తి వరకు ఇరువైపులా పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూలమలుపులు వద్ద రహదారి సరిగ్గా కనిపించడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ రహదారిపై పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయని, వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
ప్రమాదాలకు నిలయంగా ఖానాపూర్ - మెట్పల్లి రహదారి


