NTR: దాములూరు పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి. ఇరు వర్గాల నాయకులు పాఠశాల లోపలికి వెళ్లడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. మొత్తం 35 ఓట్లకు 14 మంది మాత్రమే హాజరయ్యారు. క్వారం 18 మంది ఉండాల్సి ఉండగా, నలుగురు తల్లిదండ్రులను ఓటింగ్‌కు రానివ్వలేదని ఓ వర్గం ఆరోపించింది. ఇరు వర్గాలను సముదాయిస్తూ ఎంఈవో గేటు వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దాములూరు ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత


