GST వసూళ్లలో తెలంగాణ దూసుకెళ్తోంది. SEPలో 18% వృద్ధితో రూ.5,327 కోట్ల డొమెస్టిక్ GST రెవెన్యూ.. APR నుంచి SEP వరకు రాష్ట్రానికి పోస్ట్-సెటిల్‌మెంట్ GST మొత్తం రూ.22,231 కోట్లు (18% వృద్ధి). జాతీయ సగటు వృద్ధి రేటును TG పన్నుల సేకరణ వెనక్కి నెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ GST వసూళ్లు స్థిరమైన వృద్ధి దిశగా ఉన్నాయి.
వ్యాపారం
GST వసూళ్లలో తెలంగాణ రికార్డు


