హైదరాబాద్: 28°C
వ్యాపారం

దోరబ్జీ టాటా ట్రస్ట్‌పై టాటా ట్రస్ట్స్‌ ఫిర్యాదు

తమ వ్యవహారాల్లో సర్ దోరబ్జీ టాటా ట్రస్ట్ మితిమీరి జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ టాటా ట్రస్ట్స్‌ వైస్‌ ఛైర్మన్‌ విజయ్‌సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. పారిశ్రామికవేత్త వేణు శ్రీనివాసన్ ఫిర్యాదు చేసిన సమయంలోనే విజయ్‌సింగ్‌ కూడా ఈ కంప్లైంట్ చేయడం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.